వరద బాధితుల పై పెత్తనం

అధికారుల అత్యుత్సాహం ప్రదర్శించి వరద బాధితులపై పెత్తనం చేసిన ఘటన బుధవారం పెనమలూరు నియోజకవర్గం పెదపులిపాకలో జరిగింది. ఆధార్ కార్డ్, రేషన్ కార్డు ఉంటేనే వరద సహాయం ఇస్తామంటూ అధికారుల అత్యుత్సాహం ప్రదర్శించి రేషన్ బియ్యంని ఇవ్వకుండా నిలిపివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్