పదవి విరమణ చేసిన సుశీలకు ఘన సన్మానం

గంపలగూడెం మండలం పెద్ద కొమిరలో 44 ఏళ్లుగా అంగన్వాడీ కార్యకర్తగా సేవలందించిన సుశీల, గత నెల 30న పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఐసిడిఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఆమెకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత సూపర్వైజర్లు, టాటా ట్రస్ట్ సభ్యుడు, మాజీ సర్పంచ్, టిడిపి నాయకులు, సెట్టర్ లీడర్ తదితరులు పాల్గొని సుశీలకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్