తిరువూరు మాజీ ఎంపీపీకి తప్పిన ప్రమాదం

తిరువూరు మండలంలోని ముష్టికుంట్ల సమీపంలో శుక్రవారం కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. కారులో ప్రయాణిస్తున్న తిరువూరు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు గద్దె వెంకన్నకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్