తిరువూరు ఎమ్మెల్యేపై టిడిపి అధిష్టానానికి ఫిర్యాదు

తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు అరాచకాలపై మంగళగిరి లోని టీడీపి రాష్ట్ర కార్యాలయంలో మంత్రి కింజరపు అచ్చంనాయుడుకి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తిరువూరు శాసనసభ్యులు కోలికపూడి శ్రీనివాసరావు చిట్టేల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన తరుణంలో సర్పంచ్ సతీమణి కవిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్