తిరువూరులో ఘోర రోడ్డు ప్రమాదం

తిరువూరు బైపాస్ లో రెండు కార్లు ఢీ కొన్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, బైపాస్ రోడ్ లో అతివేగంగా వస్తున్న కార్లు రెండు ఢీ కొన్నాయన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. ముందు వెళ్తున్న కారు ప్రమాదంలో ధ్వంసమైందన్నారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకోగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్