మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

గంపలగూడెం మండలం పెనుగొలను 99వ అంగన్వాడి కేంద్రం వద్ద శుక్రవారం స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇరువురి చిత్రపటాలకు పూలమాలువేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి గొప్పతనాన్ని వక్తలు వివరించారు. అంగన్వాడి టీచర్ కే. లింగమ్మ, సాయిబాబా యూత్ కమిటీ అధ్యక్షులు వి. యజ్ఞ కృష్ణ, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕