ఎమ్మెల్యే దూషణలు కారణంగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దూషణలు కారణంగానే తన భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చిట్టేల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. బుధవారం సాయంత్రం చిట్టేల గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ
తీవ్ర పదజాలంతో దూషించడమే కాక ఎమ్మెల్యే కొలకపూడి బెదిరింపులకు పాల్పడి బుధవారం ఎమ్మెల్యే 20మంది రౌడిలతో గ్రామానికి వచ్చి మరల నన్ను దూషించారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్