తిరువూరు నియోజకవర్గంలో దొరకని దొంగలు

రెండు రాష్ట్రాలలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇరువురు నేరగాళ్లు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం లోని ఖమ్మం జిల్లాలో మహిళల మెడలో నగల చోరీకి పాల్పడుతున్న నిందితులను పట్టుకోడానికి రెండు రాష్ట్రాల పోలీసులు ప్రయత్నిస్తున్నా ఫలించట్లేదు. ఎ. కొండూరులో సైతం చోరీలు చేసిన ఆగంతకులు పోలీసులకు గట్టి సవాల్ విసిరారు. మహిళలు ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటే భయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్