తిరువూరు: తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు

తిరువూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. విస్సన్నపేట ఒక కల్యాణ మండపంలో శనివారం జరుగుతున్న పార్టీ గ్రామ కమిటీ ఎన్నికలకు సంబంధించి తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. ఒకే పార్టీ అయినా కొంతకాలంగా రెండు వర్గాలుగా పనిచేస్తున్నారు స్థానికులు తెలిపారు. నియోజకవర్గ అబ్జార్వర్ సుఖవాసి శ్రీనివాసరావు సమక్షంలోనే ఈ గొడవ జరగడం గమనార్హం.

సంబంధిత పోస్ట్