తిరువూరు: పట్టపగలే చోరీ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని మధిర రోడ్డు వైన్ షాప్ వద్ద చోరీ జరిగింది. టీవీఎస్ ఎక్సెల్ పై వచ్చిన వ్యక్తి బైక్ పై తాళం ఉంచి వైన్ షాప్ లోకి వెళ్లడం గమనించిన ఒక యువకుడు బైక్ సైడ్ బాక్స్ తాళం తీసి అందులో భారి మొత్తంలో ఉన్న నగదును దొంగిలించాడు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలు ఈ దృశ్యం రికార్డు అయింది.

సంబంధిత పోస్ట్