గంపలగూడెం లో నీటిలో ప్రయాణ కష్టాలు

గంపలగూడెం: గంటల వ్యవధిలోని కట్టలేరు డైవర్షన్ రహదారి దాని రూపాన్ని మార్చుకుంది. అర్థ రాత్రి అనుకోకుండా పలుచోట్ల పెద్ద ఎత్తున వర్షం పడగా, ఆ ఫలితాన్ని మధ్యాహ్నానికి ప్రదర్శించింది. వరద ఉధృతి తగ్గింది కదా అని ప్రజల సౌకర్యార్థం అటు నాయకులు, ఇటు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసిన ఈ మళ్లీంపు రహదారి మళ్లీ పొంగింది. అనుకోని ప్రయాణాలకు చెక్ పెట్టవలసిందేనని బుధవారం స్థానికులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్