ప్రిన్సిపాల్ లక్ష్మీ ప్రసన్న ప్రపంచ కళా దినోత్సవం ప్రాముఖ్యత వివరించారు. తదుపరి విద్యార్థులకు. చిత్రలేఖన, నృత్య పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రూ.500 గడియారం వివాదం.. 30 ఏళ్ల తర్వాత కేసుకు సుప్రీంకోర్టు ముగింపు