వెంకయ్య నాయుడు చేతుల మీదుగా మండలి కృష్ణారావు విగ్రహావిష్కరణ

విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలో మంగళవారం స్థానిక తుమ్మలపల్లి కళాకేత్రంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు  మండలి కృష్ణారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. మండలి బుద్దప్రసాద్  నిర్వహణలో జరిగిన ఈ శత జయంతి కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలో ఘనంగా జరిగింది.

సంబంధిత పోస్ట్