విజయవాడ: మద్యం మత్తులో యువకుడు దారుణ హత్య

విజయవాడలో గురువారం ఉదయం హత్య చోటు చేసుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. సీఐ ప్రకాశ్ తెలిపిన వివరాల మేరకు. విజయనగర్ కాలనీకి చెందిన లక్ష్మణ్ను తన స్నేహితుడు మద్యం మత్తులో బండరాయితో కొట్టి హత్య చేశాడన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టమన్నారు.

సంబంధిత పోస్ట్