విజయవాడ: చెల్లిని కాపాడి అన్న మృతి!

విజయవాడ ఫకీర్ గూడెం ప్రాంతంలో ఆదివారం ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. బందరు కాలువ వద్ద ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు అందులో పడిపోగా, ఆమెను కాపాడేందుకు అన్న షబ్బీర్ కాలువలోకి దూకాడు. చెల్లిని సురక్షితంగా బయటకు తీసుకురావడంలో సఫలమైనప్పటికీ, షబ్బీర్ కాలువ ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతై మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్