విజయవాడ: ఆత్మహత్య చేసుకొని వ్యక్తి మృతి

విజయవాడ అయోధ్య నగర్ లోని క్షత్రియ భవన్ లో శనివారం ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిత్య ఫార్మసీ కంపెనీ ఎండి సాగి వెంకట నరసింహారాజు గా పోలీసులు గుర్తించారు. ఆర్థిక బాధలు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు, కుటుంబీకులు చెబుతున్నారు. సింగ్ నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

సంబంధిత పోస్ట్