విజయవాడ: సాయి కృష్ణ కేసు.. నేడు విచారణ

విజయవాడకు చెందిన గాదే సాయి కృష్ణ కేసులో హైకోర్టులో నేడు కీలక విచారణ జరగనుంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మీ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్