విజయవాడ వల్లభనేని వంశీకి అస్వస్థత కు గురయ్యారు. గురువారం వైద్య పరీక్షలు నిమిత్తం వల్లభనేని వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి పోలీస్ అధికారులు తీసుకువచ్చారు. శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడుతున్నట్లు తెలియటంతో
వైద్య పరీక్షలు నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులచే పరీక్షలు నిర్వహించనున్నారు. ఆసుపత్రి వద్ద వంశీ రావడంతో అతనిని చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.