విజయవాడ: సాయికృష్ణ కేసుపై సీబీఐ దర్యాప్తు జరుగుతుందా?

విజయవాడకు చెందిన గాదే సాయికృష్ణ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరుతూ అతని తల్లి విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలా వద్దా అనే అంశంపై న్యాయస్థానం తీసుకోబోయే నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ కేసు సీబీఐకి బదిలీ అవుతుందా లేదా అనే అంశమే ప్రస్తుతం విజయవాడలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్