వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ ఖాజా వైసీపీకి రాజీనామా

రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ ఖాజా బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి రాజీనామా చేశారు. విజయవాడ భవానీపురానికి చెందిన ఖాజా, ముస్లిం మైనారిటీలకు సేవ చేస్తున్నానని, తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. రాజీనామాకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕