హార్ట్ ఎటాక్.. అదుపుతప్పి స్కూటీపైకి దూసుకెళ్లిన కారు!

విజయవాడ రామవరప్పాడు రింగ్ రోడ్డులో సోమవారం కారు నడుపుతున్న వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కారు అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ద్విచక్ర వాహనదారుడు వెంటనే పక్కకు దూకడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. గుండెపోటుకు గురైన కారు డ్రైవర్‌ను స్థానికులు, పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్