ఆటోనగర్‌లో రాయితో కొట్టి వ్యక్తి దారుణ హత్య

విజయవాడ ఆటోనగర్‌లోని వంద అడుగుల రోడ్డు సమీపంలో లారీ క్లీనర్‌ను రాయితో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న పడమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕