NTR: సాయికృష్ణ కేసులో పోలీసుల సస్పెండ్..!

విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసు దర్యాప్తును సిట్ అధికారులు వేగవంతం చేశారు. కీలక ఆధారాల సేకరణలో భాగంగా కృష్ణలంకకు చెందిన హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని నివాసాలకు సిట్ బృందం వెళ్లి వివరాలు సేకరించింది. మరోవైపు, 3 రోజులుగా విధులకు హాజరుకాని వీరిద్దరినీ సీపీ రాజశేఖర్ బాబు శనివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్