విజయవాడలో తారక్ ఫ్యాన్స్ సందడి

విజయవాడలో ఆదివారం యమదొంగ సినిమా 4K క్వాలిటీతో రీ రిలీజ్ అయిన థియేటర్ల వద్ద తారక్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. గాంధీనగర్లోని పలు సినిమా హాళ్ల వద్ద తారక్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఫ్లెక్సీలతో సంబరాలు చేసుకున్నారు. సినిమాలో తారక్ డైలాగ్ కు థియేటర్లో విజిల్స్ తో సందడి చేసిన అభిమానులు. విజయవాడలో రీ రిలీజ్ సినిమాల క్రేజీ సెలబ్రేషన్స్ హవా మరోసారి చూపెట్టారు.

సంబంధిత పోస్ట్