విజయవాడ: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

విజయవాడ పైపుల్ రోడ్ నుంచి జక్కంపూడి వెళ్లే దారిలో గుర్తుతెలియని మృతదేహం బుధవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, అజిత్సంగ్ నగర్ పైపుల రోడ్డు నుంచి జక్కంపూడి వెళ్లే రోడ్డు పక్కన ఓ వ్యక్తి ఫీట్స్ వచ్చి ఒక వ్యక్తి మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుడి వయసు 50 నుంచి 55 సంవత్సరాలు ఉంటుందన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్