విజయవాడ: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు (విడియో)

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి కి చేరుకున్నారు. క్యూ లైన్ భక్తులు రద్దీగా ఉండటంతో ఆలయ ఈవో శినా నాయక్ వీఐపీ 500 రూపాయల టికెట్ను తాత్కాలికంగా రద్దు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పిల్లలు, వృద్ధులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్