ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విజయవాడ వెస్ట్ బైపాస్‌లో గొల్లపూడి నుంచి గన్నవరం వెళ్లే నేషనల్ హైవేపై మంగళవారం బీబీ గూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ టైర్ కిందపడి ఒక వాహనదారుడు మృతి చెందాడు. కారు నుజ్జునుజ్జయింది. కారులో తల్లి, కూతుళ్లు ఉన్నట్లు సమాచారం. పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్