విజయవాడ బందర్ కాలువలో మహిళా మృతదేహం

విజయవాడ రామలింగేశ్వర నగర్ బందర్ కాలువలో ఓ మహిళ మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం పోలీసులు కనుగొన్నారు. ఆదివారం ఆత్మహత్య చేసుకున్న తిరుమల రాణిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో కలిసి బందరు కాలువలో ఆత్మహత్య చేసుకుందని ఈ ఘటనలో ఓ పాప అప్పటికే మరణించగా , మరో పాప ఆచూకీ లభించాల్సి ఉంది అని పడమట పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్