న్యాయస్థానంలో పోలీసు అధికారులు ప్రవేశపెట్టారు. భోజనం సమయం కావడంతో భోజన విరామం అనంతరం వాదనలు ప్రారంభం కానున్నాయి. న్యాయస్థానం అనంతరం కోర్టుకు పంపించనున్నారు. ఎక్కడకు ఏ కోర్టుకు పంపిస్తారనేది తెలియాల్సి ఉంది.
100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు: టీటీడీ