విజయవాడ: ఆయన అవయవాలు 8 మందికి జీవం పోశాయి

విజయవాడ మున్సిపల్ స్టేడియంలో గురువారం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన జ్యోతిర్ భానుకు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యిన విషయం తెలిసిందే. అయితే భాను కుటుంబ సభ్యులు ఆయన అవయవాలు దానం చేయడంపై అంగీకారం తెలిపారు. వారి అవయవాలు 8 మందికి జీవం పోశాయి. “మరణించిన మా నాన్న బ్రతికే ఉన్నారు” అనే నమ్మకంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అయన అమర జీవుడు అయ్యారని అతని పిల్లలు తెలిపారు.

సంబంధిత పోస్ట్