ఇంటి నుంచే తక్కువ పెట్టుబడితో ఎలాంటి ఒత్తిడి లేని బిజినెస్ చేసే అవకాశం!

అతి తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే పని చేస్తూ మంచి ఆదాయం సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసం అద్భుతమైన అవకాశం వచ్చేసింది. SSMP Financial Private Limited సంస్థలో Permanent Work From Home బిజినెస్ ఆపర్చునిటీ కల్పిస్తుంది. Financial Advisor (FA) గా మా కంపెనీ లో తెలుగు తెలిసిన వారు అప్లై చేసుకోవచ్చు. టెలీ కాలింగ్ ద్వారా కస్టమర్లకు SSMP ప్లాట్‌ఫామ్ గురించి వివరించడం, ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అందించడం మరియు లీడ్స్ జనరేట్ చేయడం ప్రధాన బాధ్యతలు. 25 సంవత్సరాలు పైబడిన వారు, 10వ తరగతి పైబడిన విద్యార్హత ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. నెలకు ₹20,000 నుండి ₹5 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. వారానికి 6 రోజులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పని సమయం ఉండగా, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 3 రోజుల Zoom ట్రైనింగ్ మరియు On Job Training ఇవ్వబడుతుంది. కెరీర్‌లో ఎదగడానికి మంచి అవకాశాలు, పూర్తి సపోర్ట్ అందించబడుతుంది. ల్యాప్‌టాప్ అవసరం లేదు. ఆసక్తి ఉన్న వారు వెంటనే సంప్రదించి మీ భవిష్యత్తును మార్చుకోండి. ఆఫీస్ లొకేషన్: Jedcherla. వివరాలకు సంప్రదించండి 📲 8096776123 | 🌐 ssmphub.in

సంబంధిత పోస్ట్