అవనిగడ్డ: గెస్ట్ లెక్చరర్ పోస్టుకి దరఖాస్తులు ఆహ్వానం

అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ ఏ అండ్ టి గ్రూపులో కామర్స్ సబ్జెక్టు విద్యా భోధన కు గెస్ట్ ఫాకల్టీకి దరఖాస్తులు కోరుచున్నట్లు ప్రిన్సిపాల్ దొరబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పోస్టుకు క్వాలిఫికేషన్ ఎంకాం ద్వితీయ శ్రేణిలో పాసైన 50శాతం మార్కులతో పీజీలో టాక్స్యేషన్ సబ్జెక్టు స్పెషలైజేషన్ ఉండాలని తెలిపారు. 16 తేదీ లోపు జూనియర్ కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్