అవనిగడ్డ: మద్యం సేవిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు

అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోదుమూడి మరియు లంకమాన్యం గ్రామాలలో డ్రోన్ కెమెరాలతో ఆదివారం సాయంత్రం నిఘా పెట్టారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరిని గుర్తించి అవనిగడ్డ పోలీసులు వారు వారిని అదుపు లోనికి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్