అవనిగడ్డ: జనసేన ఉద్యమి సభ్యత్వాలు నమోదు చేయాలి

శనివారం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సాధకులకు అత్యధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయాలని పిలుపునిచ్చారు. నిరంతర పర్యవేక్షణతో పిఠాపురం స్థాయిలో సభ్యత్వ నమోదు జరగాలని, ప్రణాళికతో ప్రతి గ్రామంలో సభ్యత్వాలు నమోదు చేయాలని ఎంపీ బాలశౌరి కోరారు.

సంబంధిత పోస్ట్