అవనిగడ్డ: పేదల వైద్యానికి ప్రాధాన్యత

పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి రీ-ఎంబర్స్ మెంట్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 74 మంది లబ్ధిదారులకు రూ. 61,25,626 ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.

సంబంధిత పోస్ట్