అవనిగడ్డ: లోకేష్ పేరు ఎత్తే అర్హత బియ్యం దొంగకు లేదు

మంత్రి నారా లోకేష్ పేరు ఎత్తే కనీస అర్హత చిడతల అప్పారావుగా పేరుగాంచిన బియ్యం దొంగ పేర్ని నానీకి లేదని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. శనివారం అవనిగడ్డలో ఆయన మాట్లాడుతూ దొంగ బియ్యం కేసులో తన భార్యను అడ్డు పెట్టుకొని జైలుకి వెళ్లకుండా తప్పించుకొని తిరుగుతూ ఇతరులపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. లేనిపోని విమర్శలు చేస్తే ఊరుకోమన్నారు.

సంబంధిత పోస్ట్