అవనిగడ్డ: వైద్య ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ విద్యార్థిని

అవనిగడ్డకు చెందిన కూనపరెడ్డి లాస్య కృష్ణ మంగళగిరి ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో మాస్టర్ ఆఫ్ సర్జన్ (ఈఎన్టీ) విభాగంలో పీజీ వైద్య ఫలితాలలో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఆమె 800 మార్కులకు గాను 585 మార్కులు పొందారు. 2014-2020లో పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన లాస్య కృష్ణ పీజీ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం తమకు చాలా ఆనందంగా ఉందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.

సంబంధిత పోస్ట్