అవనిగడ్డ: సబ్ జోన్ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఎన్నిక

అవనిగడ్డ సబ్ జోన్ పరిధిలోని 6 ఆరు మండలాలకు సంబంధించిన వ్యాయామ ఉపాధ్యాయులు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల అవనిగడ్డ నందు ఆదివారం సమావేశం జరిగింది. అవనిగడ్డ సబ్ జోన్ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా ప్రసాద్, ట్రెజరర్ గా నవీన్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆరు మండలాలు వ్యాయామ ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్