అవనిగడ్డ: పేర్ని నాని వ్యాఖ్యలపై భగ్గుమన్న టీడీపీ నేతలు

రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో వైసీపీ నేతలను రప్పా రప్పా చేసేశారని టీడీపీ నియోజకవర్గ అబ్జర్వర్ కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. శనివారం అవనిగడ్డలో టీడీపీ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. కనపర్తి మాట్లాడుతూ.. బియ్యం కేసులో రూ. కోటి రికవరీ కట్టిన పేర్ని నానీ కూడా మాట్లాడితే ఎలా అన్నారు. పవన్ కళ్యాణ్ కు భయపడి ఎన్నికల్లో పోటీ చేయని చరిత్ర పేర్ని నానీది అన్నారు.

సంబంధిత పోస్ట్