అవనిగడ్డ: ఆరు రోడ్లు నిర్మిస్తున్నాము: ఎమ్మెల్యే

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, పల్లె పండుగ-2 కార్యక్రమంలో భాగంగా రూ. 1.90 కోట్లతో ఆరు రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామంలో ఉపాధి పథకం నిధులు రూ. 91లక్షలతో రెండు కిలోమీటర్ల మోదుమూడి ప్రధాన రహదారి నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్