అవనిగడ్డ: మాజీ ముఖ్యమంత్రిని కలిసిన వైసిపి నేతలు

తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రాత్రి అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి మండలాలకు చెందిన పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా, అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, ఆయన తనయుడు యువనేత సింహాద్రి వికాస్ నియోజకవర్గంలో పార్టీ ప్రస్తుత పరిస్థితిని జగన్ కు వివరించారు.

సంబంధిత పోస్ట్