ఘంటసాల: వైభవంగా శ్రీకాకుళేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు

ఘంటసాల మండలం శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు దేవస్థానంగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజ్యలక్ష్మి భోగలక్ష్మి సమేత శ్రీకాకుళేశ్వరస్వామి వారి దేవస్థానంలో వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్