చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారులోని కోళ్లఫారాల వద్ద మంగళవారం సాయంత్రం ద్విచక్రవాహనం అదుపుతప్పి ఒక వ్యక్తి గాయాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను రోడ్డు వెంబడి వెళ్లేవారు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.