ఘంటసాల: ప్రభుత్వ నిధులు వృధా అయ్యాయి

గత ప్రభుత్వంలో రైతుల పాస్ బుక్స్, సర్వే రాళ్లపై నాటి సీఎం ఫోటోల ముద్రణతో కోట్లాది రూపాయలు ప్రభుత్వ నిధులు వృధా అయ్యాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఘంటసాల మండలం వీ. రుద్రవరం గ్రామంలో 275 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో జగన్ తన సొంత ఫోటోలు వేసుకున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్