కోడూరు: పాడి రైతుల సంక్షేమానికి పెద్దపీట

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ 'మినీ గోకులం' పథకాన్ని అమలు చేస్తోంది. మచిలీపట్నం ఎంపీ బాలసౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ శుక్రవారం సాయంత్రం కోడూరులోని యార్లగడ్డ వెంకటనారాయణ ఇంటి వద్ద రూ. 2,00,000 ఎన్ఆర్జిఎస్ నిధులతో నిర్మించిన మినీ గోకులం షెడ్‌ను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్