కోడూరు: పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

కోడూరు మండలం జరుగువానిపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి ఎస్ఐ చాణిక్య అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కోడి పందాలు, జూద క్రీడలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు, చట్టపరమైన పరిణామాలపై గ్రామ ప్రజలకు వివరించారు. 'జూద క్రీడలు వద్దు – సంప్రదాయ క్రీడలే ముద్దు' అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్