కోడూరు: వృద్ధుడు కనిపించడం లేదని ఫిర్యాదు..!

మంగళవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయిన 70 ఏళ్ల బెల్లంకొండ పోతురాజు కోసం కోడూరు పోలీసులు గాలిస్తున్నారు. బుధవారం కోడూరు ఎస్సై చాణిక్య తెలిపిన వివరాల ప్రకారం, మందపాకల గ్రామానికి చెందిన పోతురాజు అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆయన ఆచూకీ తెలిసినవారు కోడూరు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్