కోడూరు: పవన్ పర్యటనకు పర్యటనకు భారీ బందోబస్తు!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోడూరు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజల తాకిడి అధికంగా ఉంటుందనే అంచనాతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కోడూరు శివారు కృష్ణాపురం వద్ద బారిగేట్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 గంటలకు పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకుని, ముంపు పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు.

సంబంధిత పోస్ట్