కోడూరు: పెన్షనర్ల జీవితానికి కనీస భరోసా ఇస్తున్నాయి

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెన్షనర్ల జీవితానికి కనీస భరోసా ఇస్తున్నాయని తెలిపారు. సోమవారం ఉదయం కోడూరు మండలం లింగారెడ్డిపాలెం పంచాయతీ పెద గుడుమోటులో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించి, ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పింఛన్లు పొందుతున్న వృద్ధులు, వితంతువులు, మంచానికి పరిమితమైన వారు, పక్షవాత బాధితులు, దివ్యాంగులకు పింఛన్లు అందజేశారు.

సంబంధిత పోస్ట్