కోడూరు: రాజగోపుర ప్రతిష్టకు రామానుజ జీయర్

బుధవారం, కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలో రాజగోపుర ప్రతిష్ట మహోత్సవానికి శ్రీమాన్ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి విచ్చేసారు. అష్టాక్షరీ జీయర్ స్వామి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గత వారం రోజులుగా జరుగుతున్న ఈ ప్రతిష్ట మహోత్సవాలలో వేద పండితులు హోమాలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద ఘోష నడుమ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్